ఆ విషయంలో RX100 భామను కూడా వదల్లేదట

August 20, 2018 at 11:31 am

ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాగా పెరిగిపోయిందని..హీరోయిన్ కావలంటే ఎంతో మందికి పడక సుఖం అందించేందుకు రెడీగా ఉండాలా అని కొంతమంది నటీమణులు ప్రశ్నిస్తున్నారు..మరికొంత మంది కాస్టింగ్ కౌచ్ కి తాము బలయ్యామని..ఇండస్ట్రీలో చిన్న నుంచి పెద్ద స్తాయి వరకు తమను దారుణంగా వాడుకున్నారని ఆరోపిస్తున్నారు. తెలుగు లో నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఉద్యమమే తీసుకు వచ్చినా..కొన్ని అనుచిత వ్యాఖ్యల వల్ల ఆమె ఇంటి నుంచే ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

Payal-Rajput

తాజాగా ఇండస్ట్రీలో మరో కాస్టింగ్ కౌచ్ ఉదంతం బయటకు వచ్చింది. అవకాశాల పేరుతో పడక సుఖం కోరుకునే టాలీవుడ్ రసిక రాజుల భాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. ఆఫర్ ఇస్తా.. మరి నాకేంటి? అంటూ గ్లామర్ ప్రపంచంలో రాణించాలని కోరుకునే వర్ధమాన హీరోయిన్స్‌కు గాలం వేయడం, వీళ్ల సైడ్ ట్రాక్‌లో పడకపోతే వాళ్లను శారీరకంగా వాడుకు తమ కామ వాంఛలు తీర్చుకోవడం జరుగుతుంది.

payal-rajput_152877735210

అలాంటి దరిద్రం నాకు కూడా పట్టిందని ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ ఆవేదన వ్యక్తం చేయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. వారం రోజుల క్రితం ఓ ప్రొడ్యూసర్ తన వద్దకు వచ్చి తన సినిమాలో మంచి ఆఫర్ ఇస్తానని మరి తనకు ఎంటీ లాభం అని..కమిట్ మెంట్ ఇస్తావా అని కోరాడట..దాంతో ఆ నిర్మాత చెంప చెల్లుమనిపించే పరిస్థితికి వచ్చిందట పాయల్..కానీ క్షమించి వదిలేసిందట. అంతే కాదు సదరు నిర్మాతతో నేను ఎప్పటి నుంచో ఫేమస్‌ టివీస్టార్‌ని. సినిమాలకి కొత్తేమీ కాదు. పంజాబీలో పేరున్న హీరోయిన్‌ని.

ninja-singer-channa-mereya-movie-Ninja-Singer-biography-amit-bhalla-ninja-biography-ninja-singer-wife-ninja-singer-mother

టాలెంట్‌ను నమ్ముకుని ఇప్పటిదాకా పనిచేస్తున్నా తప్ప మీలాంటి వాళ్లకి లొంగిపోయి కాదు అంటూ తిట్టి పంపించేసింది. ‘సైరత్’ పంజాబీ రీమేక్‌తో సినీ ఇండ్రీస్టీలోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్ మంచి గ్లామర్ తారగా గుర్తింపు పొందారు. ఆ చిత్రంలో ఆమె నటనకు ఫిలింఫేర్ అవార్డు లభించింది. మొదట టివిస్టార్ గా మంచి గుర్తింపు సంపాదించిందట పాయల్. వాస్తవానికి ఆర్ ఎక్స్ 100 మూవీ చిన్న చిత్రంగా విడుదలై పదొంతులు లాభాన్ని రాబట్టిందంటే.. క్రెడిట్‌ ఈ హీరోయిన్‌కి దక్కాల్సిందే. తెలుగులో నటించిన తొలి చిత్రంతోటే బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుని యూత్‌లో మంచి ఫాలోయింగ్ రాబట్టింది.

ఆ విషయంలో RX100 భామను కూడా వదల్లేదట
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share