ఆ టాలీవుడ్ హీరోయిన్ ని నెలవారీ జీతానికి సెట్ చేసారా..!

October 31, 2018 at 1:07 pm

ఏదైనా ఉద్యోగం చేస్తే.. నెల‌వారీగా జీతం ఇస్తారు. కానీ.. ఆమె హైద‌రాబాద్ న‌గ‌రం విడిచిపెట్టి ఇత‌ర ప్రాంతాల్లో నివ‌సిస్తున్నందుకు నెల‌వారీగా భారీగా వేత‌నం పొందుతోందట‌. ఇది వింత‌గానే ఉన్నా.. ఒక్కోసారి మ‌నం న‌మ్మ‌క త‌ప్ప‌దు. ఇంత‌కీ ఆమె ఎవ‌ర‌ని తెలుసుకోవాల‌ని అనుకుంటున్నారా..? ఇక్క‌డ పేరు ప్ర‌స్తావించ‌డం క‌రెక్టుకాదుగానీ.. ఇక్క‌డ చెప్పే విష‌యం మాత్రం టాలీవుడ్ టాప్ ఓపెన్ సీక్రెట్‌. అందుకే ఇక్క‌డ ఆమె పేరు ప్ర‌స్తుతం. అయితే.. ఇలా నెల‌వారీగా జీతం పొందడం.. ఇవ్వ‌డం వెనుక బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంద‌ట‌.

7

నిజానికి.. ఆమె టాలీవుడ్‌లో వివాద‌స్ప‌ద న‌టీమ‌ణి. ఎప్పుడూ ఏదో ఒక ర‌చ్చ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. పెద్ద‌పెద్ద న‌టుల్ని, ఇత‌రుల‌ను టార్గెట్‌గా చేసుకుని త‌న పంచ్‌లు విసురుతూ వార్త‌ల్లో నిలుస్తుంది. ఇది చివ‌ర‌కు పెద్ద గంద‌ర‌గోళానికి దారితీస్తుంది. ఇక ఈమె వ్య‌వ‌హారంతో టాలీవుడ్‌లో కొంద‌రు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. ఇదిలా ఉండ‌గా.. ఆమె చాలారోజులుగా సైలెంట్‌గా ఉంటోంది. ఇలా ఉండ‌డంపై ఆస‌క్తిక‌ర‌మైన టాక్ వినిపిస్తోంది. ఆమె ఎందుకు సైలెంట్‌గా ఉంటుంది..? అనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈక్ర‌మంలో జ‌రిగిన ట్విస్ట్ ఏమిటంటే.. బ‌ల‌మైన రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న ఓ వ్య‌క్తి ఆమెకు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఆ న‌టీమ‌ణి హైద‌రాబాద్ న‌గ‌రాన్ని విడిచివెళ్లింది. ఇత‌ర ప్రాంతాల్లో సాధార‌ణ మ‌నిషిగా జీవించేందుకు వెళ్లిన‌ట్లు స‌మాచారం. అయితే.. ఇందుకు ఆమె నెల‌వారీగా భారీగానే వేత‌నం అందుతోంద‌నే టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఆమె ఎక్క‌డ ఉంటున్న‌ది తెలియ‌డం లేదుకానీ.. అమెరికా కంటే.. హాకాంగ్‌, సింగ‌పూర్ లాంటి న‌గ‌రాలే బెస్ట్ అని ఆమె ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇత‌ర ప్రాంతంలో ఉండుకుంటూ ఆమె త‌న పాత బిజినెస్‌ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్లు స‌మాచారం.

ఆ టాలీవుడ్ హీరోయిన్ ని నెలవారీ జీతానికి సెట్ చేసారా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share