జబర్దస్త్ కార్యక్రమం సాధారణంగా కామెడీ షో తో బాగా పాపులర్ అవుతుంటే. గత కొన్ని రోజుల నుంచి ఈ షో నుంచి పలువురు సీనియర్ కమెడియన్లు వెళ్లిపోవడం.. అందులో కిరాక్ ఆర్పి జబర్దస్త్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఆర్పి చేసిన మాటలపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా తమదైన శైలిలో కిరాక్ ఆర్ పి పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ క్రమంలోని కిరాక్ ఆర్పి మల్లెమాల సంస్థ గురించి అలాగే నిర్మాత […]
Tag: Aadhi
ఆది కన్నడ సినిమా పక్కా.
తెలుగు సినిమాల్లో డైలాగ్ కింగ్‌గానూ, మంచి నటుడిగానూ సాయికుమార్‌కి పేరు ఉంది. అయితే తెలుగుతో పాటు కన్నడంలో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది సాయికుమార్‌కి. ఈయన తనయుడు తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన యంగ్ హీరోగా తన హవా చూపిస్తున్నాడు. కానీ సాయికుమార్‌కి కొడుకు విషయంలో ఏదో తెలీని వెలితి ఉంది.తెలుగులో ఆశించినంతగా రాణించలేకపోతున్నాడు ఆది. దాంతో కన్నడ పరిశ్రమ మీద దృష్టి పెట్టాడు సాయికుమార్. తనయున్ని ఎలాగైనా కన్నడంలో పాపులర్ హీరోని చెయ్యాలని తలంచాడు. […]