Tag Archives: acb

జగన్, చంద్రబాబుల్లో జైలుకు వెళ్ళేదెవరు..?

ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో జైలు రాజకీయాలు ఎక్కువైపోయాయి. మొన్నటివరకు ఈ జైలు రాజకీయం ఏకపక్షంగా జరిగేది. టీడీపీ నేతలు పదే పదే జగన్ జైలుకు వెళ్లిపోతాడని కామెంట్లు చేస్తూ ఉండేవారు. అయితే తాజాగా చంద్రబాబుపై కూడా ఆదాయానికి మించి ఆస్తుల కేసు ఒకటి వచ్చి పడింది. 14 ఏళ్ల క్రితం నమోదైన ఈ కేసులో ఇప్పుడు స్టే ఎత్తివేయడంతో విచారణకు వచ్చింది. దీంతో ఇరు పార్టీల అధినేతల్లో ఎవరు జైలుకు వెళ్లతారనే చర్చ పెద్ద ఎత్తున

Read more

తెలంగాణ ఏసీబీ చంద్ర‌బాబుకు అనుకూల‌మా..!

ఏపీ – తెలంగాణ రాష్ట్రాల ప్ర‌భుత్వాల మ‌ధ్య తీవ్ర‌మైన వార్‌కు కార‌ణ‌మైంది ఓటుకు నోటు కేసు. ఈ కేసులో ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అడ్డంగా బుక్ అయిపోయార‌ని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం నానా ర‌చ్చ ర‌చ్చ చేసేసింది. ఈ విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏకంగా చంద్ర‌బాబును నువ్వు దొంగ అని ఓపెన్‌గానే అనేశారు. ఇది చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితంలోనే పెద్ద మ‌చ్చ‌గా మిగిలింది. అప్ప‌ట్లో ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటిక‌ల్ హీట్‌గా

Read more