Tag Archives: accident

తీవ్రంగా గాయ‌ప‌డిన టాలీవుడ్ యంగ్‌హీరో…!

ఓ సినిమాలో డూప్ లేకుండా యాక్టింగ్ చేసిన ఓ యంగ్‌హీరో అదుపు త‌ప్పి బొక్క బొర్లా పడి, తీవ్ర‌గాయాలతో ఆస్ప‌త్రి పాలైన సంఘట‌న ఇది. యాక్ష‌న్‌, ఫైట్స్‌, జంపింగ్ వంటి స‌న్నివేశాల‌ల్లో సినిమా హీరోలంతా ఒళ్ళు అలువ‌కుండా డూప్‌ల‌తో ప‌నికానిస్తారు. డూప్‌లు ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి హీరోల స‌న్నివేశాల‌ల్లో న‌టించి సినిమాను ముందుకు న‌డిపిస్తారు. ఇంత క‌ష్ట‌ప‌డిన డూప్‌ల‌కు మిగిలేది కాసిన్ని కాసులే. డూప్‌లు న‌టించిన సీన్లు తెర‌మీద చూసిన జ‌నం హీరోకు కేక‌లు, ఈలలు, చ‌ప్ప‌ట్ల‌తో

Read more

టాలీవుడ్ హీరోకి గాయాలు .. ఆసుపత్రిలో చికిత్స

తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో విశాల్. ఇటీవల అభిమన్యుడు, పందెం కోడి 2 సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం టెంపర్ తమిళ రిమేక్ లో నటిస్తున్నాడు. తమ అభిమాన హీరోల సినిమాలంటే డ్యాన్స్, ఫైట్స్ ఖచ్చితంగా ఉండాలి. కమర్షియల్ మూవీల్లో హీరోల డాన్స్ లకు మంచి క్రేజ్ ఉంటుంది. తమ అభిమా హీరో తెరపై డ్యాన్స్ చేస్తుంటే..ఫ్యాన్స్ ఖుషీ వేరే ఉంటుంది. అయితే అభిమానులను మెప్పించే విధంగా డ్యాన్స్

Read more

టాలీవుడ్ హీరో గోపీచంద్ కి యాక్సిడెంట్ !

ప్రముఖ టాలీవుడ్ హీరో గోపీచంద్ కు గాయాలయ్యాయి. త‌న కొత్త సినిమా చిత్రీకరణలో భాగంగా బైకు పై వెళ్తుండగా స్కిడ్ అయి కింద పడ్డాడు. తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా జైపూర్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇందులో భాగంగా బైక్ పై గోపీచంద్ వెళ్లే సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా అదుపుతప్ప‌డంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే హీరో గోపీచంద్ కు పెద్దగా గాయాలు కాకపోవడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. హీరో

Read more

దేవరకొండకు తృటిలో తప్పిన ప్రాణాపాయం

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు త‌`టిలో ప్రాణాపాయం త‌ప్పింది. రైలు ప్ర‌మాదం స్వ‌ల్ప‌గాయాల‌య్యాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ ఏంటీ రైలు ఎక్క‌డ‌మేంటి…ప్ర‌మాదమేంటి అనుకుంటున్నారా… ప్ర‌మాదం జ‌రిగిన మాట వాస్త‌మే.. జరిగింది కూడా రైలు ప్ర‌మాద‌మే.. అయితే ఇదంతా ఆయ‌న హీరోగా న‌టిస్తున్న డియ‌ర్ కామ్రేడ్ సినిమా షూటింగ్‌లో ఓ స‌న్నివేశం తెర‌కెక్కించే స‌మ‌యంలో జ‌రిగింది. “కదులుతున్న ట్రయిన్… ఫుట్ ఓవర్ బ్రిడ్జి పై నుంచి వేగంగా మెట్లు దిగాలి.. అంతే వేగంగా ఫ్లాట్ ఫామ్ పైన పరుగెత్తుతూ రైలు అందుకోవాలి.”

Read more

షూటింగ్‌లో దారుణం…. బోరున ఏడ్చేసిన శంక‌ర్‌

సౌత్ ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కిస్తోన్న విజువ‌ల్ వండ‌ర్ రోబో 2.0 సినిమాపై ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా భారీ అంచ‌నాలు ఉన్నాయి. 2.0 సినిమా ఎప్పుడు వ‌స్తుందా ? అని క‌ళ్లుకాయ‌లు కాచేలా వెయిటింగ్‌లో ఉన్నారు. ఈ యేడాది సంక్రాంతికి రావాల్సిన 2.0 ప‌లు వాయిదాలు ప‌డుతూ ప‌డుతూ ద‌స‌రాకు వ‌స్తుంద‌ని అనుకుంటున్నారు. శంక‌ర్ త‌న సినిమాల వేడుక‌లు, షూటింగ్‌లు, ఇత‌ర‌త్రా కార్య‌క్ర‌మాల విష‌యంలో ఎప్పుడూ ఎమోష‌న‌ల్‌గా ఉండ‌రు. శంక‌ర్ అలా ఉండ‌డం మ‌నం ఎప్పుడూ చూడ‌లేదు. 

Read more

నాని కారుకు యాక్సిడెంట్…గాయాలు..!

నేచుర‌ల్ స్టార్‌, వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతోన్న యంగ్ హీరో నాని కారుకు యాక్సిడెంట్ అయ్యింద‌ని తెలుస్తోంది. నాని కారులో ప్ర‌యాణిస్తుండ‌గా జూబ్లిహిల్స్ రోడ్ నెంబ‌ర్ 45లో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని స‌మాచారం. నాని కారు డ్రైవ‌ర్ వాహ‌నం న‌డుపుతూ నిద్ర‌లోకి జారుకోవ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంలో నాని ముక్కుకు, రెండు ప‌ళ్ల‌కు, ముఖానికి గాయాలు అయిన‌ట్టు ఇండ‌స్ట్రీలో కొంద‌రి ద్వారా మ్యాట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం నాని హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో

Read more

నంద‌మూరి హీరోకు గాయం….టెన్ష‌న్‌లో ఎన్టీఆర్‌

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ షూటింగ్‌లో గాయ‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది. గురువారం షూటింగ్‌లో క‌ళ్యాణ్ గాయ‌ప‌డినా కూడా ఈ రోజు క‌ళ్యాణ్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. క‌ళ్యాణ్‌రామ్ ప్ర‌స్తుతం ఎమ్మెల్యే సినిమాతో పాటు త‌న 15వ సినిమాలో న‌టిస్తున్నాడు. మ‌హేష్ ఎస్ కోనేరు స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో క‌ళ్యాణ్‌రామ్ స‌ర‌స‌న త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ వికారాబాద్‌లో జ‌రుగుతోంది. షూటింగ్ జ‌రుగుతుండ‌గా క‌ళ్యాణ్ చేతికి గాయం కావ‌డంతో ఈ రోజు రెస్ట్ తీసుకుంటాడ‌ని అంద‌రూ అనుకున్నారు.

Read more

మంచు విష్ణుకి యాక్సిడెంట్‌

టాలీవుడ్ హీరో మంచు విష్ణు షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. మలేషియాలో షూటింగ్ జరుగుతుండగా ఆయనకు ప్రమాదం జరిగింది. ఈ విష‌యం తెలియ‌డంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీ మొత్తం ఇప్పుడు షాక్‌లో ఉంది. విష్ణు హీరోగా తెరకెక్కుతున్న‘ఆచారి అమెరికా యాత్ర’ షూటింగ్ మలేషియాలో నడుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో ఓ బైక్ రేస్ సీన్ షూట్ చేస్తుండ‌గా బైక్ స్కిడ్ అవ్వ‌డంతో ఈ యాక్సిడెంట్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే చిత్ర‌యూనిట్ విష్ణును మలేసియాలోని పుత్రజయ ఆసుపత్రికి త‌ర‌లించారు.

Read more

కోమటిరెడ్డి ప్రతీక్‌ది హత్యా?

2011 డిసెంబర్ 21న నల్గొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జీవితం లో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది.కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్ గ్రామ శివార్లలో ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ‘కారు ప్రమాదం’లో చనిపోయాడు.ఈ ప్రమాదం లో ప్రతీక్ తో పాటు అతని స్నేహితులు సుజీత్‌కుమార్, చంద్రారెడ్డి కూడా అక్కడికక్కడే మరణించారు. మరో స్నేహితుడు అరవ్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పట్లో అది రోడ్డు ప్రమాదమని,ప్రతీక్

Read more

Share
Share