Tag Archives: Actress

పడక సుఖం పంచితేనే హీరోయిన్ ఛాన్స్‌

అందం, అభిన‌యం ఉన్నా హీరోయిన్ రాయ్ ల‌క్ష్మికి ఎందుకోగాని స‌రైన ఛాన్సులు రాలేదు. అయితే ఇటీవ‌ల ఆమె స్టార్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగుల‌తో బాగా పాపుల‌ర్ అయ్యింది. ప‌వ‌న్ స‌ర్దార్ సినిమాలో తోబ తోబ‌, చిరు ఖైదీ నెంబ‌ర్ 150 ర‌త్తాలు…ర‌త్తాలు ఐటెం సాంగులు ఆమెకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇటీవ‌ల త‌ర‌చూ కాంట్ర‌వ‌ర్సీ వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తోన్న ఆమె ఇండ‌స్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ (అవకాశాల కోసం అమ్మాయిలు లైంగిక సుఖాలు అందించడం) దందా

Read more

బాహుబ‌లి 2పై వాళ్ల‌కు అసూయ‌, కుళ్లు

వ‌ర‌ల్డ్‌వైడ్‌గా బాహుబ‌లి -ది కంక్లూజ‌న్ సాగిస్తోన్న వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం దెబ్బ‌తో ఇండియ‌న్ సినిమా ట్రేడ్‌వ‌ర్గాలు, ఎన‌లిస్టులు షాక్ అవుతున్నారు. ఇండియ‌న్ సినిమాకే త‌ల‌మానికంగా చెప్పుకునే బాలీవుడ్ సినిమాలు లైఫ్ టైం లేదా లాంగ్ ర‌న్‌లో సాధించే వ‌సూళ్ల‌ను బాహుబ‌లి కేవ‌లం ఆరు రోజుల‌కే తుడిచిపెట్టేసింది. బాహుబ‌లి ఈ రేంజ్‌లో విజృంభిస్తుంటు, ఎంతోమంది సెల‌బ్రిటీలు సైతం ఈ సినిమాపై ప్ర‌శంస‌లు కురిపిస్తుంటే బాలీవుడ్ ప్ర‌ముఖుల ఎవ్వ‌రూ నోరు మెద‌ప‌క‌పోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. బాలీవుడ్‌లో ఏ ఖాన్ సినిమానో

Read more

టాలీవుడ్ అగ్ర‌హీరోపై లైంగీక వేధింపుల ఆరోప‌ణ‌లు

సినీ ప‌రిశ్ర‌మ‌లో హీరోయిన్ కావాలంటే.. త‌మ‌ను తాము అర్పించుకోవాల్సిందేనా? అంటే అవున‌నే అంటున్నారు హారోయిన్ కస్తూరి!! హీరోయిన్ల‌పై లైంగిక వేధింపులు అధికమ‌వుతూనే ఉన్నాయి! ఇటీవ‌ల న‌టి భావ‌న‌పై కొంద‌రు లైంగిక దాడికి పాల్ప‌డిన విష‌యం మ‌రువ‌క ముందే.. మ‌రో సినీ న‌టి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. అవ‌కాశాల పేరుతో హీరోయిన్ల‌ను ప‌డ‌క గ‌దికి రమ్మ‌ని పిలిచే సంస్కృతి.. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఉంద‌ని ఆమె చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు తీవ్ర చర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. నటీమణులపై లైంగిక వేధింపులపై

Read more

హీరోయిన్ భావ‌న కిడ్నాప్ వెన‌క స్టార్ హీరో..!

మలయాళ హీరోయిన్ భావన కిడ్నాప్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తెలుగులో ఒంట‌రి – విక్ట‌రీ – మ‌హాత్మ వంటి సినిమాల‌తో ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కు కూడా ప‌రిచ‌య‌మైన భావ‌నపై రెండు రోజుల క్రితం కారులో గంట‌న్న‌ర పాటు లైంగీక దాడి జ‌రిగిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. షూటింగ్ ముగించుకుని వ‌స్తోన్న ఆమెను కొంత‌మంది కారులో ఎక్కించుకుని గంట‌న్న‌ర పాటు కారులోనే ఆమెపై లైంగీక దాడి చేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ కేసును చాలా స్పీడ్‌గా విచారించిన పోలీసులు ముందుగా

Read more

డాన్స్ లే కాదు సర్కస్ కూడా చేస్తా

ఒకప్పుడు హీరోయిన్స్ అంటే అందం అభినయం ఉంటే సరిపోయేది.కానీ రాను రాను ప్రేక్షకుల అభిరుచులు కూడా మారిపోయాయి.అందంతో పాటు జీరో సైజు లు పై మోజు పెంచేశారు హీరోయిన్స్.ప్రేక్షకులు కూడా బొద్దుగా వుండే హీరోయిన్స్ కంటే నాజూగ్గా ఉంటేనే ఇష్టపడుతున్నారు. ఒకప్పటి హీరోయిన్స్ అయితే చక్కగా ముఖారవిందాలకే ప్రాధాన్యతనిచ్చేవారు.అయితే ఇప్పటి తరం మాత్రం రోజూ గంటల తరబడి జిమ్ అని యోగా అని చమటోడుస్తూ ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిగో ఈ ఫొటోలో వుంది ఎవరో

Read more

వైకాపాలో సినీ గ్లామ‌ర్ పెరుగుతోందా..

ఏపీ ఏకైక విప‌క్షం వైకాపాలో సినీ గ్లామ‌ర్ పెరుగుతోంది. మాజీ హీరోయిన్ రాశి త్వ‌ర‌లోనే జ‌గ‌న్ గూటికి చేరేందుకు అన్ని ప్ర‌య‌త్నాలూ పూర్త‌య్యాయ‌ని తెలుస్తోంది. ఇక, ముహూర్త‌మే త‌రువాయి అన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి చంద్ర‌బాబు పార్టీ టీడీపీతో పోల్చుకుంటే వైకాపాకి సినీ గ్లామ‌ర్ చాలా త‌క్కువ‌. ఒక్క రోజా త‌ప్ప ఆపార్టీలో సినీ గ్లామ‌ర్ ఉన్న వాళ్లు లేరు. గ‌తంలో ఎప్పుడో జీవిత‌, రాజ‌శేఖ‌ర్ జ‌గ‌న్ పంచన ఉన్నా. అది ముగిసిన ముచ్చ‌ట‌. ఇప్ప‌టికైతే.. రోజా

Read more

సీఎంను బ్రోక‌ర్‌తో పోల్చిన హీరోయిన్‌

మ‌హారాష్ట్ర సీఎం ఫ‌డ‌న‌వీస్ ఓ బ్రోకర్‌గా మారార‌ని బాలీవుడ్ ఒక‌ప్ప‌టి న‌టి ష‌బానా అజ్మీ ఓ రేంజ్‌లో ఫైర‌య్యారు. అంతేకాదు, దేశ భ‌క్తికి సీఎం వెల‌క‌ట్టి అమ్ముకున్నార‌ని కూడా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు సంధించారు. ఇలాంటి సీఎం ఉండ‌డం దౌర్భాగ్య‌మ‌ని కూడా నిప్పులు చెరిగారు. అంతేకాదు, తాను రాజ్యాంగ ప‌రిధిలోనే సీఎం ను విమ‌ర్శించాన‌ని కూడా అజ్మీ స‌మ‌ర్ధించుకున్నారు. ఇంత‌కీ.. అజ్మీకి అంత కోపం తెప్పించిన ఘ‌ట‌న ఏమై ఉంటుంది? అనేగా సందేహం. చ‌ద‌వండి.. తెలుస్తుంది.. క‌ర‌ణ్

Read more