నగ్నంగా అమలా పాల్..”ఆమె” టీజర్ రిలీజ్

June 19, 2019 at 11:34 am

బాలీవుడ్ సినిమా కాదు… కోలీవుడ్ సినిమా అంత‌క‌న్నా కాదు… హాలీవుడ్ సినిమా అనుకుందామా అంటే అది కాదు… మ‌రి ఏ సినిమా బాబు ఇది… బ‌ట్ట‌ల్లేకుండా… అది న్యూడ్‌గా క‌నిపించే పాత్ర‌…. ఇలాంటి పాత్ర‌లు ఎక్కువ‌గా హాలీవుడ్ సినిమాల్లోనే క‌దా క‌నిపించేది అనుకున్నాము కాని తీరా చూస్తే తెలిసి దిమ్మ తిరిగిపోయింది… ఈ టీజ‌ర్‌ను చూస్తే షాక్‌కు గురికావాల్సిందే… ఇంత‌కు ఏ సినిమా అనే క‌దా మీ డౌట్‌.. బ‌ట్ట‌ల్లేకుండా న‌టించిన హీరోయిన్ ఎవ‌ర‌నే క‌దా అనుమానం…

అదేనండి బాబూ సాంప్ర‌దాయబ‌ద్దంగా, అచ్చు ప‌ల్లెటూరు అమ్మాయిగా ముద్దుగా బొద్దుగా టాలీవుడ్‌లో ఉంటార‌నే టాక్ ఇప్ప‌టి వ‌ర‌కు ఉంది. కాని కాలం మారింది… టాలీవుడ్ మారింది… టాలీవుడ్ బామ‌లు మారారు… సాంప్ర‌దాయాల‌కు చ‌ర‌మ‌గీతం పాడుతూ … బ‌ట్ట‌ల్లేకుండా న‌టించే స‌న్నివేశాలు వ‌చ్చేశాయి టాలీవుడ్‌లో… హాలీవుడ్‌ను మించిపోయే సినిమాలే వ‌స్తున్నాయ‌నుకున్నాం కాని, హాలీవుడ్ సుంద‌రిల‌ను మించిన సుంద‌రిమ‌ణులు, స‌న్నివేశాలు ఉంటున్నాయి మ‌న టాలీవుడ్‌లో…

ఆమే సినిమా టీజ‌ర్ గురించిన ర‌చ్చే ఇది. ఆమే సినిమాలో ద‌క్షిణాధిలో హాట్ హాట్ హీరోయిన్ల‌లో అమ‌లాపాల్ ఒక‌రు. ఆమే న‌టించిందే ఆమే సినిమా. ఈ సినిమా టీజ‌ర్‌ను బాలీవుడ్ సిని మేక‌ర్ క‌ర‌ణ్‌జోహార్ రీలీజ్ చేశారు. టీజ‌ర్లో తొంగిచూస్తే త‌ప్పిపోయి అమ్మాయి గురించి కుటుంబ స‌భ్యులు వెతుకులాట‌. వెతుకులాట‌లో భాగంగా పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డం.. వారు య‌థాలాపంగా విసుగుచెంద‌డం, అంత‌టా వెతికా అనే పోలీసు ప్ర‌శ్న‌. దానికి నేను చివ‌రి సారిగా మా అమ్మాయితో ఫోన్లో మాట్లాడాను.. కాని ఆమే మ‌త్తులో ఉన్న‌ట్లుగా అనిపించింది అని అన‌డం వ‌ర‌కు బాదానే ఉంది. ఆ త‌రువాత సీన్ ఓపెన్ చేస్తే ఏముంది ఓ బిల్డింగ్‌లో ర‌క్త‌పు మ‌డుగులో ఒక‌రు ప‌డి ఉండ‌టం, అక్క‌డే బ‌ట్ట‌ల్లేకుండా అమ‌లా పాల్ ఉండ‌టం తో ఒక్క‌సారే షాక్ తిన్న‌ట్లు అయింది. ఇలా బ‌ట్ట‌ల్లేకుండా న‌టించిన అమ‌లాపాల్ అలు బాలీవుడ్‌కు, ఇటు హాలీవుడ్‌కు స‌వాల్ విసురుతున్న‌ట్లే లెక్క‌న్న‌ది చిత్ర‌సీమ పండితుల ఉవాచ‌. ఇప్పుడు అమ‌లాపాల్ న‌టించిన ఆమే చిత్రం టీజ‌ర్ వైర‌ల్ అవుతుంది.. సో టాలీవుడ్ బామ అమ‌లాపాలా మ‌జాకా… ఈ చిత్ర ద‌ర్శ‌కుడు ర‌త్న‌కుమార్ టీజ‌ర్ తోనే సినిమా ఎంటో చెప్ప‌క‌నే చెప్పారు. ఇక విడుద‌ల కోసం సిని ప్రియులు వేచిచూడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.

నగ్నంగా అమలా పాల్..”ఆమె” టీజర్ రిలీజ్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share