రెజీనా… ఫోర్న్ సినిమా…!?

June 19, 2019 at 2:05 pm

నాలుగు గోడ‌ల‌కు ప‌రిమిత‌మైన శృంగార‌ప‌ర‌మైన సెక్స్ గురించి మాట్లాడాలంటే చాలా ఘ‌ట్స్ కావాలి. అందులో సెల‌బ్రెటీల సెక్స్ జీవితం ఇంకా ర‌హాస్యంగా సాగిపోతుంది. సెల‌బ్రెటీలు శృంగార విష‌యాలు ఓపెన్‌గా మాట్లాడాలంటేనే చాలా మోహ‌మాట ప‌డుతారు. ఇక హీరోయిన్లు అయితే త‌మ సెక్స్ జీవితంపై అస‌లు కామెంట్ చేయ‌డ‌మే అరుదు… కాని ఇటీవ‌ల కాలంలో సెక్స్ గురించి మాట్లాడ‌టమే కాదు… నాలుగు గోడ‌ల న‌డుమ జ‌రిగే తంతును మొత్తం పూస‌గుచ్చిన‌ట్లు చెపుతున్నారు…

అంతేనా…హాట్ హాట్ దృశ్యాల‌తో, ఫోజుల‌తో ఫోటోలు తీసుకుంటూ సోష‌ల్ మీడియాలో హాల్‌ఛ‌ల్ చేస్తున్నారు. ర‌హాస్య జీవితాల‌ను సైతం బ‌ట్ట‌లిప్పిన‌ట్లే చెపుతున్నారు. అందులో టాలీవుడ్ హీరోయిన్లు మ‌రి రెచ్చిపోతున్నారు.. టాలీవుడ్ బామ రెజీనా కూడా ఇటీవ‌ల మ‌రి బ‌రితెగించిన‌ట్లు ఉంది. తాను న‌టించిన సినిమాలు బాగా ఆడ‌టం లేద‌ని తాను చేసిన శృంగార విష‌యాలు పూస‌గుచ్చిన‌ట్లు చెపుతూ శృతి మించుతోంది.

రెజీనా కు ఇప్పుడు తెలుగులో అవ‌కాశాలు పూర్తిగా లేకుండా పోయాయి. అప్పుడ‌ప్పుడు సినిమాలు వ‌చ్చినా అవి అనుక‌న్న రేంజ్‌లో న‌డ‌వ‌క‌పోవ‌డంతో ఏమి చేయాలో పాలుపోని రెజీనా ఇప్పుడు హాట్ హాట్ ఫోటోలు దిగుతూ సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తుంది. ఫోటోలే కాదు మాట‌లు కూడా అంతే ఘాటుగా మ‌త్తు ఎక్కించేలా ఉన్నాయి. తాను ఫోర్న్ సినిమాలు తెగ చూసేదాన్న‌ని చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చింది. అడ‌ల్ట్ సినిమాలు బోలేడ‌న్ని చూసాన‌ని సిగ్గిడిసి చెప్పేసింది రెజీనా…

రెజీనా… ఫోర్న్ సినిమా…!?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share